
Pencil (One Point Six Technologies Pvt Ltd)
ఆకాంక్ష
Product Code:
9789354388842
ISBN13:
9789354388842
Condition:
New
$14.52

ఆకాంక్ష
$14.52
మనుషులంటే భయపడే ఓ ఆడపిల్ల కథ ఇది. తన చెల్లిని ఎలాగైనా మామూలు మనిషిలా మార్చుకోవాలని తపన పడే ఓ అన్న కథ ఇది. అలా మార్చడంలో తనకి సాయపడి, వారి స్నేహితుని ముఖంలో సంతోషాన్ని చూడాలని ఆశించే కొంతమంది స్నేహితుల కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే, చదివిన ప్రతీ ఒక్కరూ తమ గుండెల్లో చిరకాలం దాచుకోవాలనిపించే ఓ మంచి హృద్యమైన కథే ఈ 'ఆకాంక్ష'.
Author: హేమంతĺ |
Publisher: Pencil (One Point Six Technologies Pvt Ltd) |
Publication Date: Apr 28, 2021 |
Number of Pages: 42 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: 9354388841 |
ISBN-13: 9789354388842 |