Ukiyoto Publishing
Devudi Bharya
Product Code:
9789362699947
ISBN13:
9789362699947
Condition:
New
$11.14

Devudi Bharya
$11.14
" భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, సతీసహగమనం, సామాజిక నిర్బంధం, సామూహిక అత్యాచారాలు, వేశ్యలుగా మార్చడం, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా స్త్రీలను దోచుకోవడం, వంటగది బానిస, స్త్రీలను అమ్మడం, వివాహ వ్యవస్థ, గర్భిణీల శవాన్ని చింతచెట్టుకు కట్టేయడం, కప్పలతో, కుక్కలతో, చెట్లతో స్త్రీలకు వివాహాలు చేయడం, వితంతువులకు వివాహాలు చేయకపోవడం, వేషధారణ విషయంలో ఆంక్షలు, అడ్డుగీతలు, నెలసరి సమయంలో బహిష్కరించడం, ఇష్టం లేకపోయినా భర్తకు సుఖాన్ని ఇవాల్సి రావడం, ఆడపిల్లలను చెత్తకుప్పల్లో పడేయడం, భోగం డ్యాన్సులు, అనేక రంగాల్లో స్త్రీలకు అవకాశాలు ఇస్తామని చెప్పి శారీరకంగా వాడుకోవడం, సినిమాల్లో స్త్రీలను నగ్నంగా చూపడం, సాహిత్యంలో స్త్రీలను దారుణంగా వర్ణించడం, సామాజిక మాధ్యమాల్లో వేధింపులు లాంటి అనేక సమస్యల్లో దేవదాసి అనే ఉన్మాద సంప్రదాయాన్ని దళిత, మైనారిటీ మహిళలపై రుద్ది, వారిని ఊరుమ్మడి ఆస్తిగా మార్చి, శారీరకంగా వాడుకోవడానికి కొందరు అగ్రకులాల వారు ప్రవేశపెట్టిన భయంకరమైన, దారుణమైన, అన్యాయమైన, అరాచకమైన, అక్రమమైన ఆచారం 'దేవదాసి'.
జాని తక్కెడశిల కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత "
జాని తక్కెడశిల కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత "
Author: Johny Takkedasila |
Publisher: Ukiyoto Publishing |
Publication Date: May 07, 2024 |
Number of Pages: 122 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: 936269994X |
ISBN-13: 9789362699947 |